(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.185. అధ్యాయః 185
Mahabharata - Shanti Parva - Chapter Topics
భృగుణా భరద్వాజంప్రతి సంఘాతాతిరిక్తజీవసమర్థనపూర్వకం తన్నిరూపణం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భృగురువాచ। 12-185-0x(5930)(72384)
న ప్రణాశోఽస్తి జీవానాం దత్తస్య చ కృతస్య చ।
యాతి దేహాంతరం ప్రాణీ శరీరం తు విశీర్యతే॥ 12-185-1(72385)
న శరీరాశ్రితో జీవస్తస్మిన్నష్టే ప్రణశ్యతి।
యథా సమిత్సు దగ్ధాసు న ప్రణశ్యతి పావకః॥ 12-185-2(72386)
భరద్వాజ ఉవాచ। 12-185-3x(5931)
అగ్నేర్యథా సమిద్ధస్య యది నాశో న విద్యతే।
ఇంధనస్యోపయోగాంతే స చాగ్నిర్నోపలభ్యతే॥ 12-185-3(72387)
నశ్యతీత్యేవ జానామి శాంతమగ్నిమనింధనం।
మతిర్యస్య ప్రమాణం వా సంస్థానం వా న దృశ్యతే॥ 12-185-4(72388)
భృగురువాచ। 12-185-5x(5932)
`జీవస్య చేంధనాగ్నేశ్చ సదా నాశో న విద్యతే।'
సమిధాముపయోగాంతే సన్నేవాగ్నిర్న దృశ్యతే।
ఆకాశానుగతత్వాద్ధి దుర్గ్రహః స నిరాశ్రయః॥ 12-185-5(72389)
తథా శరీరసంత్యాగే జీవో హ్యాకాశమాశ్రితః।
న గృహ్యతే తు సూక్ష్మత్వాద్యథా జ్యోతిరనింధనం॥ 12-185-6(72390)
ప్రాణాంధారయతే యోఽగ్నిః స జీవ ఉపధార్యతాం।
వాయుసంధారణో హ్యగ్నిర్నశ్యత్యుచ్ఛ్వాసనిగ్రహాత్॥ 12-185-7(72391)
తస్మిన్నష్టే శరీరాగ్నౌ శరీరం తదచేతనం।
పతితం యాతి భూమిత్వమయనం తస్య హి క్షితిః॥ 12-185-8(72392)
జంగమానాం హి సర్వేషాం స్థావరాణాం తథైవ చ।
ఆకాశం పవనోఽన్వేతి జ్యోతిస్తమనుగచ్ఛతి।
తేషాం త్రయాణామేకత్వం ద్వయం భూమౌ ప్రతిష్ఠితం॥ 12-185-9(72393)
యత్ర ఖం తత్ర పవనస్తత్రాగ్నిర్యత్ర మారుతః।
అమూర్తయస్తే విజ్ఞేయా ఆపో మూర్తాస్తథా క్షితిః॥ 12-185-10(72394)
భరద్వాజ ఉవాచ। 12-185-11x(5933)
యద్యగ్నిమారుతౌ భూమిః ఖమాపశ్చ శరీరిషు।
జీవః కింలక్షణస్తత్రేత్యేతదాచక్ష్వ మేఽనఘ॥ 12-185-11(72395)
పంచాత్మకే పంచరతౌ పంచవిజ్ఞానసంయుతే।
శరీరే ప్రాణినాం జీవం వేత్తుమిచ్ఛామి యాదృశం॥ 12-185-12(72396)
మాంసశోణితసంఘాతే మేదః స్నాయ్వస్థిసంచయే।
భిద్యమానే శరీరే తు జీవో నైవోపలభ్యతే॥ 12-185-13(72397)
యద్యజీవం శరీరం తు పంచభూతసమన్వితం।
శారీరే మానసే దుఃఖే కస్తాం వేదయతే రుజం॥ 12-185-14(72398)
శృణోతి కథితం జీవః కర్ణాభ్యాం న శృణోతి తత్।
మహర్షే మనసి వ్యగ్రే తస్మాజ్జీవో నిరర్థకః॥ 12-185-15(72399)
సర్వం పశ్యతి యద్దృశ్యం మనోయుక్తేన చక్షుషా।
మనసి వ్యాకులే తస్మిన్పశ్యన్నపి న పశ్యతి॥ 12-185-16(72400)
న పశ్యతి న చాఘ్రాతి న శృణోతి న భాషతే।
న చ స్పర్శరసౌ వేత్తి నిద్రావశగతః పునః॥ 12-185-17(72401)
హృష్యతి క్రుధ్యతే కోఽత్ర శోచత్యుద్విజతే చ కః।
ఇచ్ఛతి ధ్యాయతి ద్వేష్టి వాచమీరయతే చ కః॥ 12-185-18(72402)
భృగురువాచ। 12-185-19x(5934)
న పంచసాధారణమత్ర కించి
చ్ఛరీరమేకీ వహతేఽంతరాత్మా।
స వేత్తి గంధాంశ్చ రసాఞ్శ్రుతీశ్చ
స్పర్శం చ రూపం చ గుణాశ్చ యేఽన్యే॥ 12-185-19(72403)
పంచాత్మకే పంచగుణప్రదర్శీ
స సర్వగాత్రానుగతోఽంతరాత్మా।
స వేత్తి దుఃఖాని సుఖాని చాత్ర
తద్విప్రయోగాత్తు న వేత్తి దేహీ॥ 12-185-20(72404)
యదా న రూపం న స్పర్శో నోష్మభావశ్చ పంచకే।
తదా శాంతే శరీరాగ్నౌ దేహం త్యక్త్వా న నశ్యతి॥ 12-185-21(72405)
అంమయం సర్వమేవేదమాపో మూర్తిః శరీరిణాం।
తత్రాత్మా మానసో బ్రహ్మా సర్వ భూతేషు లోకకృత్॥ 12-185-22(72406)
[ఆత్మా క్షేత్రజ్ఞ ఇత్యుక్తః సంయుక్తః ప్రాకృతైర్గుణైః।
తైరేవ తు వినిర్ముక్తః పరమాత్మేత్యుదాహృతః॥] 12-185-23(72407)
ఆత్మానం తం విజానీహి సర్వలోకవిపాచకం।
స తస్మిన్సంశ్రితో దేహే హ్యబ్బిందురివ పుష్కరే॥ 12-185-24(72408)
క్షేత్రజ్ఞం తం విజానీహి నిత్యం లోకహితాత్మకం।
తమో రజశ్చ సత్త్వం చ విద్ధి జీవగుణానిమాన్॥ 12-185-25(72409)
సచేతనం జీవగుణం వదంతి
స చేష్టతే చేష్టయతే చ సర్వం।
తతః పరం క్షేత్రవిదో వదంతి
ప్రావర్తయద్యో భువనాని సప్త॥ 12-185-26(72410)
న జీవనాశోఽస్తి హి దేహభేదే
మిథ్యైతదాహుర్ముత ఇత్యబుద్ధాః।
జీవస్తు దేహాంతరితః ప్రయాతి
దశార్ధతైవాస్య శరీరభేదః॥ 12-185-27(72411)
ఏవం సర్వేషు భూతేషు గూఢశ్చరతి సంవృతః।
దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా తత్త్వదర్శిభిః॥ 12-185-28(72412)
తం పూర్వాపరరాత్రేషు యుంజానః సతతం బుధః।
లధ్వాహారో విశుద్ధాత్మా పశ్యత్యాత్మానంమాత్మని॥ 12-185-29(72413)
చిత్తస్య హి ప్రసాదేన హిత్వా కర్మ శుభాశుభం।
ప్రసన్నాత్మాఽత్మని స్థిత్వా సుఖమవ్యయమశ్నుతే॥ 12-185-30(72414)
మానసోఽగ్నిః శరీరేషు జీవ ఇత్యభిధీయతే।
సృష్టిః ప్రజాపతేరేషా భూతాధ్యాత్మవినిశ్చయా॥ ॥ 12-185-31(72415)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి పంచాశీత్యధికశతతమోఽధ్యాయః॥ 185॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-185-1 ఏతద్దూషయతి న ప్రణాశ ఇతి॥ 12-185-3 అనుపలబ్ధేరగ్నేరపి నాశ ఏవేత్యర్థః॥ 12-185-5 దగ్ధేంధనాగ్నివత్సన్నేవాత్మా దేహనాశే సతి సౌక్ష్ంయాన్నోపలభ్యత ఇత్యర్థః॥ 12-185-6 జీవో హ్యాకాశవత్స్థిత ఇతి ఝ.డ. పాఠః॥ 12-185-10 అమూర్తయః అదృశ్యాః। అతస్తేషామప్యభావావధారణం దుఃశకం కిముత సూక్ష్మస్య జీవస్యేతి భావః॥ 12-185-11 శరీరిషు శరీరాకారపరిణామవత్సు సంఘాతేషు॥ 12-185-12 పంచభూతాత్మకే పంచవిషయరతౌ। పంచవిజ్ఞానాని జ్ఞానకారణాని॥ 12-185-15 మాస్తు దేహేంద్రియసంఘాతశ్చేతనో యస్మిన్వ్యగ్రే సతి సంఘాతః సన్నికృష్టోఽపి శబ్దాదీన్న గృహ్ణాతి తన్మన ఏవ ఆత్మాస్త్విత్యాహ చతుర్భిః శృణోతీత్యాదిభిః॥ 12-185-19 పంచసాధారణం పంచేంద్రియాధారం కించిన్మనో న శ్రూయతే కింతు అంతరాత్మా జీవ ఏవ వహతే ధారయతి॥ 12-185-20 తద్విప్రయోగాత్ తే న మనసా వియోగే॥ 12-185-21 దేహం త్యక్త్వా స గచ్ఛతి ఇతి ట. పాఠః॥ 12-185-24 సర్వలోకవిధాయకమితి ధ. డ. థ. పాఠః॥ 12-185-26 క్షేత్రవిదం వదంతీతి ట. పాఠః॥ 12-185-27 దశార్ధతా పంచత్వం। శరీరనాశ ఏవ జీవస్య మరణమిత్యుచ్యతే॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.